BREAKING
అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం! దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం రామాయణంపై బడ్జెట్, వీఎఫ్ఎక్స్ చర్చలు సరికావు.. రాముడు, సీత గురించే మాట్లాడాలి: సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న ధనుష్, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్.. రికార్డులను బ్రేక్ చేస్తున్న 'వడ చెన్నై'! అప్పన్న దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి ధరల మంటలో చిద్రమవుతున్న పేదోడి బతుకులు ఓటీటీని షేక్ చేస్తున్న వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్.. వంద మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు దాటిన 'నా వైఫ్ మిస్సింగ్'! దుర్గి : బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి - దుర్గి ఎస్ఐ బి.గోపాల్ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేక భద్రత! రాష్ట్ర వైద్య బృందం ఆకస్మికంగా ఏరియా ఆస్పత్రి తనిఖీ! అనంతగిరి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా పరిశీలకులు రోణంకి కూర్మనాధ్ దీపావళి వేడుకల్లో భద్రతే ముఖ్యం! ఓటీటీలోకి వస్తోన్న సంచలన భక్తి చిత్రాలు.. సోనీ లివ్‌లో 'హనుమాన్ అంశ్' స్ట్రీమింగ్ డేట్ ఖరారు! మహిళా సమైక్య భవనానికి భూమి పూజ : నవపూర్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పరిశ్రమలో ప్రమాదం

జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక :

Select Suryaa Now
జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక :

 

 సూర్య ముధోల్ మండలం :

నిర్మల్ జిల్లా నూతన ఆర్ఎంపీల అసోసియేషన్ కార్యవర్గాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఆర్ఎంపీల నూతన అధ్యక్షులుగా ఆశమొల్ల  మోహన్ (భైంసా) ఉపాధ్యక్షులుగా చాతరాజు దుర్గాప్రసాద్ (ముధోల్), శివ చరణ్ (దిలావర్ పూర్), ప్రధాన కార్యదర్శిగా తునికి రాజేశ్వర్ (లక్ష్మన్ చంద), సహాయ కార్యదర్శిగా లక్ష్మి నరసయ్య (కడెం), లక్ష్మీరాజ్యం(ఖానాపూర్), కోశాధికారిగా నవీన్(సోన్), గౌరవ సలహా దారులుగా శ్రీనివాస్ (కుంటాల) ఇందల్  సింగ్ (లక్ష్మన్ చంద), రాజశేఖర్ (పొన్కల్), గంగాధర్ (లోకేశ్వరం), పోశెట్టి(భైంసా), రాందేవ్ (తానుర్) రాజేందర్ (దస్తురాబాద్), వెంకటస్వామి (సోన్) గంధం పోశెట్టి (కుబీర్) సత్యనారాయణ (కడెం) రవి (నర్సాపూర్) భాస్కరోళ్ళ కృష్ణ (ముధోల్) శ్రీనివాస్ (కడెం), రాజేశ్వర్, రాజేందర్ రెడ్డి తోపాటు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆశ మొల్ల మోహన్, ఉపాధ్యక్షులు చాతరాజు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్ఎంపీలు సుదీర్ఘంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకునేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.