BREAKING
నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం

నవపూర్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పరిశ్రమలో ప్రమాదం

Select Suryaa Now
నవపూర్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పరిశ్రమలో ప్రమాదం

 – కార్మికుడికి గాయాలు

పరవాడ, నవంబర్ 06, మేజర్ న్యూస్: పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవపూర్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పాలిమర్ కెమికల్ పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై శుక్రవారం పోలీస్ కేసు నమోదయింది.పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్లో రియాక్టర్ నంబర్  వద్ద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ హెల్పర్ ఎల్లపు రాము (48), తండ్రి చిన్నబ్బాయి రెడ్డి, మరొక మండలం పాటిపల్లి గ్రామానికి చెందినవాడు. రోజులాగే గురువారం, పనిచేస్తున్న సమయంలో రియాక్టర్ నుంచి ఆవిరి/ద్రవ పదార్థం లీకై చిందడంతో అతని వీపు, రెండు చేతులు మరియు కాలికి, కంటికి కాలిన గాయాలయ్యాయి.
వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కుర్మన్నపాలెంలోని 4-ఎస్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం  మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సి ఐ భాస్కర రావు తెలిపారు.