BREAKING
టెస్టు క్రికెట్‌కు షమీ సంచలన గుడ్‌బై ఖనిజ అన్వేషణను వేగవంతం చేయాలి...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు ఆయుష్మాన్ భారత్ పథకాలపై కేంద్ర ప్రభుత్వ సమీక్ష భారతదేశంలో సెమీకండక్టర్ రంగానికి అడుగులు నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో 77వ వార్షికోత్సవం ఉత్తరాఖండ్ పోలీసులకు అరుదైన గౌరవం నేడే ఎంపిటిసి జడ్పిటిసి ఫలితాలు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి

*అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..!

Select Suryaa Now
*అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..!

*అభివృద్ధి పను
లకు సబితమ్మ శ్రీకారం..!*

"రూ.2.10 కోట్లతో సీసీ రోడ్లు, పార్కు అభివృద్ధికి శంకుస్థాపన"

"అల్మాస్‌గూడ, ఆర్‌వీఆర్ కాలనీ, విశాఖనగర్‌లో మౌలిక వసతులకు పెద్దపీట"

బాలాపూర్, మేజర్ న్యూస్(నవంబర్06):మహేశ్వరం నియో
జకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరో అడుగు
ముందుకేశారు. బడంగ్‌పేట్ సర్కిల్‌ పరిధిలోని అల్మాస్‌
గూడ, ఆర్‌వీఆర్ కాలనీ, విశాఖ
నగర్‌లో మొత్తం రూ.2.10 కోట్ల నిధులతో చేపట్ట
నున్న సీసీ రోడ్లు, పార్కు అభివృద్ధి పనులకు శంకు
స్థాపన చేశారు.
అల్మాస్‌గూడలో అంబేద్కర్ విగ్రహం నుంచి శివాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికిరూ.1.20 కోట్లు, ఆర్‌వీఆర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.65 లక్షలు, విశాఖనగర్ ఫేజ్‌-1లో పార్కు అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిం
చారు.ఈ సంద
ర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లా
డుతూ.. జనరల్ ఫండ్ నుంచి ప్రజల
కు మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆహ్లాద
కరమైన వాతావ
రణం, నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం
గా అభివృద్ధి పనుల
కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియో
జకవర్గంలో అభి
వృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని
పేర్కొన్నారు.ఈకార్య
క్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగు రామిరెడ్డి, మాజీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి, సమ్‌రెడ్డి వెంకటరెడ్డి, బోయ
పల్లి శేఖర్‌రెడ్డి, ముత్యాల కృష్ణ, భీమిడి జంగారెడ్డి, పెద్దబావి శ్రీనివాస్‌
రెడ్డితో పాటు బీఆర్
ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్ర
తినిధులు, కాలనీ
వాసులు తదితరులు పాల్గొన్నారు.
---------------------------
06 బాలాపూర్ 06 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సబితమ్మ.
=============