నేడే ఎంపిటిసి జడ్పిటిసి ఫలితాలు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈనెల 5వ తేదీ జరిగిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల జరిగాయి.. వాటి ఫలితాలు నేడు వెలబడుతున్నాయి.. ఎమ్మిగనూరు డిఎస్పి శ్రీనివాస్, సిఐ కంబగిరి రాముడు గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది..
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్కించనున్నారు.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య తుది ఫలితాలు.ఉన్నాయి.
ఏ ఆర్ రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా