BREAKING
నిక్ జోనాస్ ప్రశంసలు: ప్రియాంక చోప్రా పెదవులపై జొనాస్ బ్రదర్స్ సంభాషణ! వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ నియామకం హాలీ బెర్రీ కస్టడీ వివాదం: కాబోయే భర్త వాన్ హంట్ మద్దతు భగవంత్ మాన్ లాహోర్ పర్యటనపై పాక్ కీలక ప్రకటన రోజూ 100 యుద్ధ నౌకలతో చైనా పహారా.. యూఎస్‌కు ముసలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరాగ్వేలో బ్యాంక్ కొలాప్స్.. సగం జనాభాకు నిధులు బంద్ 99వ వడిలో అద్వానీ.. 1995 గుజరాత్ సంక్షోభంపై నాటి వ్యాఖ్యలు అయ్యవారిపల్లి భూ బదలాయింపు కేసులో మరో కీలక చర్య కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్ల నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం అధికార పార్టీలో ఆధిపత్య పోరు...! బహిర్గతమైన విభేదాలు, ఎంపీ పర్యటనతో వేడెక్కిన రాజకీయాలు, వర్గ పోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం, ప్రెస్ మీట్ తో రోడ్డెక్కిన విభేదాలు టిక్‌టాక్ అల్గారిథమ్‌పై ఈయూ తీవ్ర ఆరోపణలు.. భారీ ఫైన్ హెచ్చరిక $1.25 ట్రిలియన్ల వాల్యుయేషన్‌తో ఓపెన్ ఏఐ భారీ ఫండింగ్ యూఎస్ గల్ఫ్ రిఫైనరీలకు కలిసొస్తున్న ఇరాన్ సంక్షోభం తీవ్ర సంక్షోభంలో స్పైస్‌జెట్.. ప్రయాణికుల గగ్గోలు

దీపావళి అమావాస్యకు వేకనూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
దీపావళి అమావాస్యకు వేకనూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: దీపావళి అమావాస్యను పురస్కరించుకుని వేకనూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

ఉదయం 8 గంటలకు స్వామివారి అభిషేకం, 9 గంటలకు ఆదిత్య, నవగ్రహ, మృత్యుంజయ హోమాలు, 10 గంటలకు పంచామృత అభిషేకం, 11 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి అనంతరం తీర్థప్రసాదాలు, 12.30 గంటలకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.

హోమపూజల్లో పాల్గొనదలచిన భక్తులు ఉదయం 8 గంటల అభిషేకానికి హాజరుకావాలని, మరిన్ని వివరాలకు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.