BREAKING
కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు

గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Select Suryaa Now
గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

గోపాలపురం మేజర్ న్యూస్ :.గోపాలపురం మండలంలో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలకు  పోలింగ్ శుక్రవారంప్రశాంతంగా జరిగింది ఎక్కడఎటువంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అధికారయంత్రాంగం  ఊపిరి  పీల్చుకున్నారు ఉదయం  8  గంటల నుంచిఆయా పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు  బారులు తీరారుమండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకుజగన్నాధపురం వేళ్ళ చింతలగూడెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే కాగా మిగిలిన  16 ఎంపీటీసీ స్థానాలకు జడ్పిటిసి స్థానానికి పోలింగ్ జరిగింది.పెద్దాపురం గ్రామంలో పిన్నమనేని వెంకాయమ్మ అనే శతాధిక వృద్ధురాలు తన ఓటు హక్కును న్నారు గోపాలపురం జేబీ స్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బంది పడ్డారు పాఠశాల ప్రాంగణం అంతా బురద నీటితో ఉండడంతో ఓటర్లు  ఇబ్బంది పడక తప్పలేదు చివరి దశలో  పోలింగ్ కేంద్రానికి రాని ఓటర్లను ఆయా పార్టీల అభ్యర్థులు తరపు కార్యకర్తలుఇళ్ల  వద్ద నుంచి తీసుకొచ్చి ఓటు వేయించుకోవడంజరిగింది ఇక ఆయా అభ్యర్థుల భవితవ్యం ఏడవ తేదీన లెక్కింపులో తెలియవలసి ఉంది.