పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు
మొత్తం 57,783 ఓట్లకు గాను 41,468 ఓట్ల వినియోగం
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించిన తుది పోలింగ్ నివేదిక ప్రకారం మొత్తం 71.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ఎం సునీల్ వినయ్ తెలియజేశారు.మండలవ్యాప్తంగా మొత్తం 57,783 మంది ఓటర్లు ఉండగా, వారిలో 41,468 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్నారు. గ్రామాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు అజ్జరం: మొత్తం ఓట్లు 3,722, పోలైన ఓట్లు 2,769, పోలింగ్ శాతం 74.40.అన్నవరప్పాడు: మొత్తం 2,999, పోలైనవి 2,294, పోలింగ్ శాతం 76.49.కాకరపర్రు: మొత్తం 4,188, పోలైనవి 2,978, పోలింగ్ శాతం 71.11.కానూరు అగ్రహారం: మొత్తం 2,285, పోలైనవి 1,716, పోలింగ్ శాతం 75.10.కానూరు 1: మొత్తం 2,821, పోలైనవి 1,986, పోలింగ్ శాతం 70.40.
కానూరు 2: మొత్తం 2,823, పోలైనవి 1,997, పోలింగ్ శాతం 70.74.కాపవరం: మొత్తం 3,098, పోలైనవి 2,181, పోలింగ్ శాతం 70.40.ఖండవల్లి 1:మొత్తం 2,420, పోలైనవి 1,730, పోలింగ్ శాతం 71.49.
ఖండవల్లి 2: మొత్తం 2,420, పోలైనవి 1,586, పోలింగ్ శాతం 65.54.
ఖండవల్లి 3: మొత్తం 2,420, పోలైనవి 1,655, పోలింగ్ శాతం 68.39.
ఖండవల్లి 4: మొత్తం 2,431, పోలైనవి 1,684, పోలింగ్ శాతం 69.27.
కొత్తపల్లి అగ్రహారం:మొత్తం 2,279, పోలైనవి 1,677, పోలింగ్ శాతం73.58. మల్లేశ్వరం: మొత్తం 2,541, పోలైనవి 1,968, పోలింగ్ శాతం 77.45.ముక్కామల 1: మొత్తం 2,611, పోలైనవి 1,835, పోలింగ్ శాతం 70.28.ముక్కామల 2: మొత్తం 2,611, పోలైనవి 1,957, పోలింగ్ శాతం 74.95.
నడుపల్లి: మొత్తం 2,678, పోలైనవి 1,954, పోలింగ్ శాతం 72.96.పెరవలి: మొత్తం 4,536, పోలైనవి 2,987, పోలింగ్ శాతం 65.85.పిట్టలవేమవరం: మొత్తం 3,359, పోలైనవి 2,355, పోలింగ్ శాతం 70.11.తీపర్రు: మొత్తం 2,947, పోలైనవి 2,352, పోలింగ్ శాతం 79.81.ఉసులుమర్రు: మొత్తం 2,594, పోలైనవి 1,807, పోలింగ్ శాతం 69.66.మండల తుది పోలింగ్ వివరాలు ప్రకారం మొత్తంఓటర్లు:57,783. పోలైన ఓట్లు:41,468.మొత్తం పోలింగ్ శాతం: 71.77 శాతం.గ్రామాల వారీగా పరిశీలిస్తే తీపర్రు గ్రామంలో అత్యధికంగా 79.81 శాతం పోలింగ్ నమోదుకాగా, పెరవలి గ్రామంలో అత్యల్పంగా 65.85 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా మండలంలో 71.77 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని ఎన్నికల అధికారి ఎం సునీల్ వినయ్ అన్నారు.