BREAKING
భగవంత్ మాన్ లాహోర్ పర్యటనపై పాక్ కీలక ప్రకటన రోజూ 100 యుద్ధ నౌకలతో చైనా పహారా.. యూఎస్‌కు ముసలం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పరాగ్వేలో బ్యాంక్ కొలాప్స్.. సగం జనాభాకు నిధులు బంద్ 99వ వడిలో అద్వానీ.. 1995 గుజరాత్ సంక్షోభంపై నాటి వ్యాఖ్యలు అయ్యవారిపల్లి భూ బదలాయింపు కేసులో మరో కీలక చర్య కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్ల నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం అధికార పార్టీలో ఆధిపత్య పోరు...! బహిర్గతమైన విభేదాలు, ఎంపీ పర్యటనతో వేడెక్కిన రాజకీయాలు, వర్గ పోరుతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం, ప్రెస్ మీట్ తో రోడ్డెక్కిన విభేదాలు టిక్‌టాక్ అల్గారిథమ్‌పై ఈయూ తీవ్ర ఆరోపణలు.. భారీ ఫైన్ హెచ్చరిక $1.25 ట్రిలియన్ల వాల్యుయేషన్‌తో ఓపెన్ ఏఐ భారీ ఫండింగ్ యూఎస్ గల్ఫ్ రిఫైనరీలకు కలిసొస్తున్న ఇరాన్ సంక్షోభం తీవ్ర సంక్షోభంలో స్పైస్‌జెట్.. ప్రయాణికుల గగ్గోలు 500 కి.మీ వేగంతో బీవైడీ ఎలక్ట్రిక్ కారు రికార్డు బాణసంచా విక్రయానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి స్పేస్‌ఎక్స్ బోర్డు డైరెక్టర్ డొనాల్డ్ హారిసన్ రాజీనామా

బాణసంచా విక్రయానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి

Select Suryaa Now
బాణసంచా విక్రయానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరి


ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో దీపావళి పండుగను పురస్కరించుకొని బాణసంచా విక్రయించే వ్యాపారస్తులు తప్పనిసరిగా ప్రభుత్వ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని ఆత్మకు ఎస్సై జయన్న సూచించారు. ఎవరన్నా పట్టణంలో బానాసంచ  చేయాలనుకుంటే జిల్లా అగ్నిమాపక శాఖ మున్సిపల్ పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని సూచించారు. పట్టణంలో విక్రయించడానికి అనుమతి లేదని ప్రతి సంవత్సరం మాదిరి జాతర మైదానంలో అమ్మకాలు చేయాలని సూచించారు. 
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.