BREAKING
ఖనిజ అన్వేషణను వేగవంతం చేయాలి...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు ఆయుష్మాన్ భారత్ పథకాలపై కేంద్ర ప్రభుత్వ సమీక్ష భారతదేశంలో సెమీకండక్టర్ రంగానికి అడుగులు నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో 77వ వార్షికోత్సవం ఉత్తరాఖండ్ పోలీసులకు అరుదైన గౌరవం నేడే ఎంపిటిసి జడ్పిటిసి ఫలితాలు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల

ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!*

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!*

*ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!*

"పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై బీఆర్‌ఎస్ గురి..!"

"జిల్లెలగూడలో ఓటరు నమోదు కార్యక్రమం.. 150 మందికి పైగా పట్టభద్రుల నమోదు"

"కాంగ్రెస్‌పై విద్యావంతుల్లో వ్యతిరేకత.."

"ఎమ్మెల్సీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటాం: బీఆర్‌ఎస్‌వీ నేతలు"

::పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్‌
ఎస్ పార్టీ ప్రతిష్టాత్మ
కంగా తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్ర
మాన్ని శుక్రవారం జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించారు. బీ ఆర్‌ ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పుప్పాల సాయి చరణ్ ఆధ్వ
ర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పట్టభద్రులు తమ ఓటు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్‌
ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విద్యావంతుల్లోనూ వ్యతిరేకత పెరుగు
తోందని వ్యాఖ్యా
నించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి పట్టభ
ద్రులను చైతన్య
పరచాలని పిలుపు
నిచ్చారు.హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్ట
భద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, పార్టీ మాజీ అధ్యక్షుడు కామేష్ రెడ్డి, మాజీ కార్పొ
రేటర్ సిద్ధల బీరప్ప, లక్ష్మణ్, సునీత బాలరాజ్, పుప్పాల రామకృష్ణ, బీఆర్‌
ఎస్‌వీ రాష్ట్ర కార్య
దర్శి షేర్ రమన్, మహేశ్వరం నియో
జకవర్గ కోఆర్డినేటర్ గణేష్, గొప్రూనుద్దిన్, పవన్, శేఖర్, పుప్పాల చరణ్, రాజు, శ్రీధర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
---------------------------
బి. గణేష్ :
బాలాపూర్ రిపోర్టర్.