BREAKING
నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు రక్తదాన శిబిరానికి విశేష స్పందన టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు మెడ నొప్పి నుంచి చేతివేళ్ల తిమ్మిర్ల వరకు.. సర్వైకల్ సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండిలా పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ :

Select Suryaa Now
మహిళా సమైక్య భవనానికి భూమి పూజ :


 సూర్య: ముధోల్ మండలం :
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఆష్ట గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రెండు నెలల్లో భవన నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. భవనంలో వాష్‌రూమ్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సావిత్రి కోటయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు జైశిల్, ఉపాధ్యక్షురాలు దేవ్‌భాయ్, కోశాధికారి లోలం కవిత, మహిళా సంఘాల సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.