పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి హరి చందన ఐఏఎస్ చిక్కా దేవదాసు రూపొందించిన హ్యాండ్లూమ్ బ్యాగును ( బట్ట సంచి ని ఆవిష్కరించారని విలేకరుల సమావేశంలో చిక్కా దేవదాసు తెలిపారు
మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబంబుగా జరుపుకునే పండుగలలో దీపావళి అతి పెద్ద ముఖ్యమైన పండుగను పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవముగా జరుపుకోవాలని
చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు రాజయోగి డాక్టర్ చిక్కా దేవదాసు అన్నారు
ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పండుగల పేరుతో పర్యావరణానికి నష్టం కలిగించకుండా రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చిక్కా దేవదాసు అన్నారు