BREAKING
ప్రధాని నరేంద్ర మోదీతో భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భేటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు విశాఖ ఏజెంట్‌ పై పోలీసులు పీడీ యాక్ట్ మహిళల టీ20 ట్రోఫీలో జెమిమా రోడ్రిగ్స్ సంచలన సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే శతక్కొట్టిన టీమిండియా స్టార్ యూత్ ఒలింపిక్స్‌లో తన్వీ పత్రి సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన యువ షట్లర్ పరిషత్ ఓట్ల లెక్కింపు నేడే మళ్లీ కలవనున్న భారత క్రికెట్ దిగ్గజాలు.. మరోసారి తెరపైకి రానున్న రాహుల్ ద్రవిడ్ - వీరేంద్ర సెహ్వాగ్ జోడీ! నేడే పరిషత్ ఫలితాలు.. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు దిశగా అడుగులు.. ఒక్కో ఆటగాడి నుంచి రూ. 40 కోట్ల భారీ డిమాండ్! పలాస, సాలూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి ఎస్సై ఏడుకొండలు క్రికెట్ చరిత్రలో సంచలనం.. కేవలం 15 ఏళ్ల వయసులో బీహార్ జట్టుకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ! జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్న అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం! దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం

నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన

Select Suryaa Now
నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన

 


తుర్కపల్లి:  మేజర్ న్యూస్

జాతీయ మానవ హక్కుల కమిషన్  ప్రత్యేక పర్యవేక్షకులు డాక్టర్ అనిమేష్ భట్టాచార్య తుర్కపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి అందుతున్న తాగునీటి సరఫరా తీరును ప్రజలను  నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థులకు, చిన్నారులకు అందుతున్న తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోముల వెంకటేశం, జిల్లా సంబంధిత అధికారులు ,మండల పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు , మండల విద్యాధికారి మంజుషా రాణి ,మండల వైద్య అధికారి రుచిరా రెడ్డి , విద్యాశాఖల అధికారులు,మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా విభాగాల సహాయ ఇంజినీర్లు, డీఈ ప్రశాంత్ రెడ్డి ,ఈఈలు అనంత్ ,శ్రీజ  ఉప సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్ ,వార్డు మెంబర్లు ,పంచాయతీ కార్యదర్శి ధార మహేందర్ , గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.