BREAKING
గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు రక్తదాన శిబిరానికి విశేష స్పందన టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు మెడ నొప్పి నుంచి చేతివేళ్ల తిమ్మిర్ల వరకు.. సర్వైకల్ సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండిలా పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన అవిన్య వేడుకల్లో విద్యార్థుల వినూత్న ఆలోచనలు - కళాత్మక ప్రతిభను చాటిన కేఎల్‌హెచ్

జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్న

Select Suryaa Now
జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్న

 

ఆర్టీఐ కమీషనర్ పి. యస్. నాయుడు

శ్రీకాకుళం,నవంబరు,6 మేజర్ న్యూస్: జిల్లాలో గల ప్రముఖ దేవాలయాలను రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ పి.యస్. నాయుడు కుటుంబ సభ్యులతో శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఉమారుద్ర కోటీశ్వరాలయాన్ని దర్శించుకుని అక్కడ వేద పండితుల ఆశీర్వచనాలను అందుకున్నారు. అక్కడ నుండి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంనకు చేరుకోగా అక్కడ ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనాలను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. కుటుంబ సభ్యులతో  స్వామిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.  అక్కడ నుండి శ్రీముఖలింగం చేరుకొని శ్రీముఖలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి రావివలసలో గల ఎండల మళ్లిఖార్జన స్వామి వారిని, శ్రీకూర్మంలో గల శ్రీ కూర్మనాధ స్వామి వారిని దర్శించుకున్నారు.