BREAKING
తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం విశాఖ కోర్టు సంచలన తీర్పు నేటి పంచాంగం 7 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –7 నవంబర్, 2026 కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష.. సూపర్వైజర్లతో ఆర్‌ఓ, ఎంపీడీఓ సమావేశం. కడియం కంచుకోటపై ఎవరి జెండా? బుచ్చయ్య చౌదరి అభివృద్ధి వ్యూహం ఫలించేనా? పెరవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల లో 71.77 శాతం పోలింగ్ నమోదు మంత్రి దుర్గేష్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు వెంకన్న ఆలయం వద్ద పుష్కర పనులు పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ! 69.21 శాతం ఓటింగ్ నమోదు రామాయణం పార్ట్ 1 క్లైమాక్స్ వీడియోలు లీక్.. సన్నీ డియోల్ పవర్ ఫుల్ హనుమాన్ ఎంట్రీతో నెట్టింట తెగ హల్‌చల్ రామాయణం సినిమాపై ప్రముఖ దర్శకుడు శంకర్ అరుదైన ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ కామెంట్స్ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం దీపావళి పండుగ వెనుక ఉన్న అసలు చారిత్రక కథ ఏమిటి.. టపాసులు ఎందుకు కాలుస్తారు

ప్రతిభా విద్యార్థికి అభినందన

Select Suryaa Now
ప్రతిభా విద్యార్థికి అభినందన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్: ఎస్వీయూ డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధన వేధిక అన్వేషణ్-2026 కార్యక్రమంమలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందన పి.వినయ్ ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. తిరుమల యాత్రికులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆ విధ్యార్థి రూపొందించిన ఏఐ టూల్స్, సుదర్శన్ ఏఐ న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని మన్ననలు పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, అధ్యాపకులు ప్రతిభ చూపి ప్రథమ బహుమతి గెలుపొందిన విద్యార్థి వినయ్ ను ఘనంగా అభినందించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్