BREAKING
నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం తెరుచుకోనున్న బ్యాలెట్ బాక్సులు.. నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనున్న వేళ.. గోపాలపురంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ మిసెస్ హైదరాబాద్ కిరీటం కైవసం చేసుకున్న పి.గన్నవరం యువతి రాజశ్రీ రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి విద్యాభివృద్ధికి వుండవిల్లి సేవలు చిరస్మరణీయం తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ నేతల సమావేశం

బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి ఎస్సై ఏడుకొండలు

Select Suryaa Now
బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి ఎస్సై ఏడుకొండలు

బాణ సంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి.యస్. ఐ ఏడుకొండలు.

సూర్య న్యూస్ దర్శి. మండల ప్రజలకు ముందస్తు దీపావళి పండుగ శుభాకాంక్షలు ను ఎస్. ఐ జి. ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలతో  జరుపుకోవాలని ఆయన సూచించారు. బాణసంచా విక్రయదారులు సంబంధిత శాఖ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందిన తరువాత దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాటు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఏడుకొండలు హెచ్చరించారు.