BREAKING
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం పద్మనాభంలో కూటమి హవా..!!

కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

Select Suryaa Now
కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

 

ఆమనగల్లు, రంగారెడ్డి:

 బైకును ఢీ కొట్టిన కారు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకు తీవ్ర గాయాలు అయిన ఘటన ఆమనగల్లు మండల పరిధిలోని అయ్య సాగర్ం క్షేత్రంపరిధిలో చోటుచేసుకుంది సీఐ వెంకటేశ్వర్లు తెలిపినవివరాలు ఇలా ఉన్నాయి. కేశంపేట మండలం తొమ్మిది రేకుల రేకుల గ్రామానికి చెందిన గుత్తి పాపయ్య (63) వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఆమనగల్లు నుండి కడ్తాలకు మృతుడు పాపయ్య, తన కుమారుడు ఆంజనేయులు  తమ ద్విచక్ర వాహనంపై కడ్తాల్ మండల కేంద్రానికి వెళ్తుండగా హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై అయ్యాసాగరం క్షేత్రం సమీపంలో షిఫ్ట్ కార్ ఢీకొట్టడంతో ప్రమాదంలో పాపయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మనం చెందారు. మృతుని కుమారుడు ఆంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. ఏఎస్ఐ రామ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.