గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం
గరివిడి వైసీపి జడ్పిటీసి అభ్యర్థి బొత్స పూజిత విజయం
కనిగిరి ,మేజర్ న్యూస్ :
కనిగిరి మాజీ ఎమ్మెల్యే ,విశాఖపట్నం పార్లమెంట్ వైసీపి పరిశీలకులు కదిరి బాబురావు సోదరుడు కదిరి బాలకృష్ణ కుమార్తె శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్ససత్యనారాయణ గారి కోడలు బొత్స పూజిత గరివిడి మండల జడ్పిటీసి అభ్యర్థి గా విజయం సాధించారు .విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్యెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య పై బొత్స పూజిత 1599 ఓట్లు మెజార్టీ తో గెలుపొందారు .