BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం

Select Suryaa Now
అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో నిరంతరం కొనసాగుతున్న నిత్య అన్నదాన పథకానికి శనివారం భక్తులు విరాళం అందజేశారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన శనగపల్లి ధాన్య రత్న మాధురి రూ.1,01,116 విరాళాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయోధ్యనగర్ శాఖ చెక్కు రూపంలో దేవస్థానానికి అందజేశారు. అన్నదాన ట్రస్ట్‌కు విరాళం అందించిన దాత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి, తీర్థప్రసాదాలతో పాటు ఏఈవో రమేష్ బాబు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.