BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం

Select Suryaa Now
జడ్పిటిసి గా కోట నీలవేణి  విజయం

రావికమతం  సూర్య:  రావికమతం జడ్పిటిసి గా  కోట నీలవేణి  విజయం సాధించారు. కొత్తకోట గ్రామానికి చెందిన నీలవేణి  తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళగా  పార్టీ పదవి చేపడుతూ   జడ్పిటిసి అభ్యర్థిగా ఎన్నికల పరిధిలోకి దిగారు. గతంలో  కొత్తకోట సర్పంచ్ గా, ఎంపీటీసీగా  పనిచేశారు. అప్పట్లో చేసిన అభివృద్ధి పనులు, కూటమి పార్టీల కార్యకర్తలు కృషి ఫలితంగా  ఈసారి జరిగిన ఎన్నికల్లో తన సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థిని  పైలా సన్యాసముపై  2431 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. కోట నీలవేణి కి 21885 ఓట్లు పోలవగా   వైఎస్ఆర్సిపి కి  19454 ఓట్లు మాత్రమే  పడ్డాయి.