BREAKING
ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ లక్ష్మీశ ఎ.ఎస్.డి.డి. జాబితాలో పేరున్నా.. ఓటు హక్కుకు మరో అవకాశం : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి : సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు.*
ఆత్మకూరు మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* పర్యటించి మృతుల కుటుంబాలను,  పరామర్శించారు.
ఈ సందర్భంగా గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ  సానుభూతి తెలియజేశారు పోతిరెడ్డిపల్లి గ్రామంలో నాగుల జనార్ధన్ యాదవ్ కుమారుడు నాగుల బాలరాజు యాదవ్  మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు మరియు కోల ఐలయ్య తండ్రి అయిలి మల్లయ్య గారు కాలు మరియు వెన్ను ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా వారిని కూడా పరామర్శించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యమగాని బిక్షం తండ్రి యమగాని ఎల్లయ్యగారు పరామర్శించడానికి వారి ఇంటికి రావడం జరిగింది వారు లేని పరిస్థితిలో వారి తమ్ముడు యమగాని రాజయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగుల ఆనంద్ యాదవ్ మరియు మండల పార్టీ అధ్యక్షులు కందటి అనంతరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి  మాజీ జెడ్పిటిసి నరేంద్ర గుప్తా ఆత్మకూర్ మాజీ సర్పంచ్ నగేష్ మరియు మాజీ సర్పంచ్ మక్తాల వెంకటయ్య మాజీ ఉప సర్పంచ్ కడకంచి రామ నర్సయ్య ఉప సర్పంచ్ మెట్టు లలిత భాస్కర్ రెడ్డి మక్తాల మంగమ్మ ఐలయ్య గౌడ్ ఇంద్రాల అంజయ్య మెట్టు అంతిరెడ్డి మెట్టు శేఖర్ రెడ్డి ఎడమ నర్సిరెడ్డి మక్తాల నరసయ్య నాగుల అంజయ్య నాగుల వెంకటనారాయణ నాగుల సత్యనారాయణ జక్కు మల్లారెడ్డి మంచోజు భిక్షమాచారి యమ గాని రాజయ్య మక్తాల నరసయ్య ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు