BREAKING
ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు.*
ఆత్మకూరు మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు* పర్యటించి మృతుల కుటుంబాలను,  పరామర్శించారు.
ఈ సందర్భంగా గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ  సానుభూతి తెలియజేశారు పోతిరెడ్డిపల్లి గ్రామంలో నాగుల జనార్ధన్ యాదవ్ కుమారుడు నాగుల బాలరాజు యాదవ్  మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు మరియు కోల ఐలయ్య తండ్రి అయిలి మల్లయ్య గారు కాలు మరియు వెన్ను ఆపరేషన్ చేయించుకున్న సందర్భంగా వారిని కూడా పరామర్శించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యమగాని బిక్షం తండ్రి యమగాని ఎల్లయ్యగారు పరామర్శించడానికి వారి ఇంటికి రావడం జరిగింది వారు లేని పరిస్థితిలో వారి తమ్ముడు యమగాని రాజయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగుల ఆనంద్ యాదవ్ మరియు మండల పార్టీ అధ్యక్షులు కందటి అనంతరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి  మాజీ జెడ్పిటిసి నరేంద్ర గుప్తా ఆత్మకూర్ మాజీ సర్పంచ్ నగేష్ మరియు మాజీ సర్పంచ్ మక్తాల వెంకటయ్య మాజీ ఉప సర్పంచ్ కడకంచి రామ నర్సయ్య ఉప సర్పంచ్ మెట్టు లలిత భాస్కర్ రెడ్డి మక్తాల మంగమ్మ ఐలయ్య గౌడ్ ఇంద్రాల అంజయ్య మెట్టు అంతిరెడ్డి మెట్టు శేఖర్ రెడ్డి ఎడమ నర్సిరెడ్డి మక్తాల నరసయ్య నాగుల అంజయ్య నాగుల వెంకటనారాయణ నాగుల సత్యనారాయణ జక్కు మల్లారెడ్డి మంచోజు భిక్షమాచారి యమ గాని రాజయ్య మక్తాల నరసయ్య ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు