మండలంలో పర్యటించిన కలెక్టర్
సూర్య,భీమిని :భీమిని మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దిప క్ బుధవారం పర్యటించారు
కే జీ బి వి స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది.అలాగే తహసీల్దార్ కార్యాలయం ..ఇంకా మల్లిడి గ్రామపంచాయతీ సందర్శించి ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించారు.ఎం పి పిఎస్ స్కూల్ విజిట్ చేసి పిల్లలతో మాట్లాడి వారి నైపుణ్యాన్ని చూసి మెచ్చుకున్నారు.అదే విధంగా గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేసి తొందరగా పూర్తి చెయ్యాలని సర్పంచ్ ని ఆదేశించారు