BREAKING
పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నాయకులు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి లోకేష్. బాలికకు అందుతున్న చికిత్సపై వైద్యులతో చర్చించిన మంత్రి ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సీసీ రోడ్డు పనులకు ఎంపీ రఘునందన్ రావు శ్రీకారం టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక దెబ్బతిన్న రైతన్న ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దే అంతిమ యాత్ర .... (కథ) వింజమూరులో హోరాహోరీగా ప్రచారం ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం ఎస్పీ చొరవతో వృద్ధురాలికి ఓటు వేసే అవకాశం బీజేపీ ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మ..కాంగ్రెస్ నాయకుల ధ్వజం! ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి. ప్రజావాణి దరఖాస్తులపై అధికారుల నిర్లక్ష్యం ఎందుకు..? శంభన్ వీదిలో ..... టిడిపి శ్రేణులు విస్తృత ప్రచారం.

కూటమి బలపరిచిన అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

Select Suryaa Now
కూటమి బలపరిచిన అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలో జడ్పిటిసి ,ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం లోని కూటమి బలపరిచిన కోడూరు మండల  జడ్పిటిసి జనసేన పార్టీ అభ్యర్థి  పగడాల వెంకటేష్ ని మరియు కోడూరు-3 ఎంపీటీసీ జనసేన పార్టీ అభ్యర్థి బత్తిన  గంగయ్య , కోడూరు-5 ఎంపీటీసీ జనసేన పార్టీ అభ్యర్థి  ముత్యాల కిషోర్ కుమార్  మరియు వివిధ గ్రామాలలో కూటమి బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికై గడపగడపకు వెళ్తూ గ్రామ అభివృద్ధి, సమస్యల పట్ల ఆరా తీస్తూ,సంక్షేమ పథకాల గూర్చి చర్చిస్తూ కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేసిన  స్థానిక రైల్వే కోడూరు ఎమ్మెల్యే  అరవ శ్రీధర్ .ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర  మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి  మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ సర్పంచ్ సంయుక్త  కూటమి సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు మరియు యువకులు ఉత్సాహవంతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.