BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి.

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి.

వింజమూరు, మేజర్ న్యూస్  :   ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి వింజమూరు మండలంలోని 1, 2వ సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.జడ్పీటీసీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డికి, ఎంపీపీ అభ్యర్థి బాలకృష్ణారెడ్డికి ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఓటరును కోరారు. వైసీపీ అభ్యర్థుల విజయమే ప్రజల ఆకాంక్షలకు బలమని పేర్కొంటూ పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో షేక్ తాడిచెట్ల కాలేశా సూరంవినోద్ రెడ్డి రావూరు సుధాకర్ రెడ్డి మలిరెడ్డి విజయకుమార్ రెవిడుదలమంజుల మిడదాల మంజుల తాడిచెట్ల అభి మున్నిషా ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు