BREAKING
మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు . విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలి కలెక్టర్ విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలి : డిఎస్పీ శేషు వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి..... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పులిమామిడి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలప్రారంభం స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం. శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన వరుస తుఫాన్ల దెబ్బకు వరి రైతు విలవిల.. పంట నష్టం రైతుకు కన్నీళ్లు.. అమితాబ్ బచ్చన్‌కు జయ బచ్చన్ పెట్టిన ముద్దుపేరు: హరివంశ్‌ రాయ్ బచ్చన్ ఎందుకు వారించారంటే! సర్పంచ్ అభ్యర్థిగా సత్యవేణి ప్రజల ముందుకు.. అభివృద్ధికి అండగా ఉంటానన్న మాజీ ఎంపీటీసీ వీర వెంకటరావు

ఏఎన్యూలో కౌంటింగ్ కేంద్రం.. పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందాల్.

Select Suryaa Now
ఏఎన్యూలో కౌంటింగ్ కేంద్రం.. పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందాల్.
పెదకాకాని  న్యూస్ :గుంటూరు, తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెదకాకాని సీఐ నారాయణస్వామి పోలీస్ సిబ్బంది ఉన్నారు.