శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన
భూధాన్ పోచంపల్లి మేజర్ న్యూస్:
భూధాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి స్వర్ణోత్సవాలలో భాగంగా సోమవారము దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షుడు కొంగరి బాల్ నరసింహ, ఉపాధ్యక్షులు కూరపాటి వెంకటేశం ,ప్రధాన కార్యదర్శి చెరుపల్లి భాస్కర్ ,సహాయ కార్యదర్శి గుండు బాల్ నరసింహ, కోశాధికారి ఈ పూరి సత్యనారాయణ, సభ్యులు భోగ నరసింహా ,చిందం ఉప్పలయ్య, రుద్ర పాండురంగ శాస్త్రి ,భోగ హరిశంకర్ ,తడక శ్రీనివాస్ ,బోగ పాండు, రుద్ర చెన్నకేశవులు ,చెరిపల్లి సదానందం ,భోగ ధనంజయ, సంగం చంద్రయ్య ,ఈ పూరి బాలయ్య, భోగ బాల నరసింహ, రుద్ర శ్రీశైలం ,ఈపూరి రాజు ,బిల్లా రాము ,గుద్దేటి పాండు ,పెండ్యాల రవికుమార్ , బావండ్ల రాజు ,సాయిని భరత్, వీడం భార్గవ్ ,మహేశ్వరం ధనుంజయ ,గర్దాసు బద్రీనాథ్, కేమ రాజేంద్రప్రసాద్ ,బొడ్డు హరిప్రసాద్, పూన్న కృష్ణ ప్రసాద్ ,మహేశ్వరం యాదగిరి, మాన్పూరి లక్ష్మణ్ ,గంజి నవీన్ , జల్లా సురేందర్ ,ఆడెపు భాస్కర్, ఆటిపాముల మహేందర్ పాల్గొన్నారు.