BREAKING
పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

Select Suryaa Now
కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026  | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani

కర్కాటక రాశి …వారం ప్రారంభంలో వృత్తిపరంగా నూతన మార్పులు, కొత్త అవకాశాలు. అధిక ఆలోచనలు, శ్రమ ఒత్తిడి. మానసిక ఉద్వేగాలు అధికం. హృదయాందోళనను అధిగమించాలి. ముఖ్యంగా సంతానము, ప్రియమైన వ్యక్తులతో మాటలలో ఘర్షణ లేకుండా తగినంత ప్రశాంతత అవసరం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ పై దృష్టి సారించాలి. వారం మధ్యలో మాటలలో వేగం, ఆర్థిక అభివృద్ధి, విందు వినోదాలలో పాల్గొనడం. ప్రత్యర్థులపై విజయ సాధన. పెద్దలతో, కుటుంబ సభ్యులతో ఆర్థిక నిర్ణయాలలో ముఖ్యంగా గృహ అనవసర ఖర్చుల్ని, అహం సమస్యలధిగమించాలి. ఉన్నత విద్యలో గురువుల సహకారం లభ్యం. వారాంతం క్రింద సిబ్బంది సహకారంలో ఇబ్బందులు ఉన్న వ్యక్తిగత కృషితో, గృహ సభ్యుల సహకారం తో పనులు పూర్తి. మంచి కమ్యూనికేషన్. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.