BREAKING
నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు

ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Select Suryaa Now
ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

                           జిల్లా అధ్యక్షుడిగా తిప్పర్తి మహేష్.. ప్రధాన కార్యదర్శులుగా నలుగురు ఎన్నిక

ఎల్బీనగర్ మేజర్ న్యూస్ ప్రతినిధి  : అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తిప్పర్తి మహేష్, అధ్యక్షవర్గ సభ్యుడిగా ప్రశాంత్, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శిగా పోలగాని రవికిషోర్, ప్రధాన కార్యదర్శులుగా శ్రీశైలంగౌడ్, పల్లె వెంకన్న, ఇరుగు శ్రీధర్, నగేశప్ప కృష్ణ ఎన్నికయ్యారు.
కార్యదర్శులుగా చిత్రం సైదులు, జినుకుంట్ల లింగయ్య, క్రాంతికుమార్, గణేష్, అరుణ్, జంగయ్య, పవన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్. చంద్రశేఖర్, బిక్షపతిగౌడ్, పరమేష్, జినుకుంట్ల అంజనేయులు, రమేష్, అరుణ్ అంబేద్కర్, భగవంత్ రావు, బి. రమేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సారిక, పి. శ్రీనివాస్, మణికుమార్‌ను ఎన్నుకున్నారు.