BREAKING
మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ*

ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం

Select Suryaa Now
ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం

హైదరాబాద్ మేజర్ న్యూస్ :తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చంచల్‌గూడ కేంద్ర కారాగారం, హైదరాబాద్ మహిళా జైలులో ‘ఉల్లాసం’ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీజీ ప్రిజన్స్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఖైదీలు మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ఆహ్లాదంగా ఉండేందుకు ఆటలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తదితర ఆటల్లో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ట్రెస్టిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారంతో నిర్వహించారు. త్వరలో చర్లపల్లి కేంద్ర కారాగారంతో పాటు ఇతర జిల్లా జైళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు.