BREAKING
కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు . విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలి కలెక్టర్

తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం.

Select Suryaa Now
తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం.

 

మండలాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా.

ఇంటింటా ప్రచారం నిర్వహించిన టిడిపి జడ్పిటిసి అభ్యర్థి సౌమ్య.

సూర్య న్యూస్ ముండ్లమూరు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అభివృద్ధిలో మండలాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతారని టిడిపి జడ్పిటిసి అభ్యర్థి మందలపు సౌమ్య అన్నారు. మండలంలోని బట్లపల్లి నూజిల్లపల్లి కంభంపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని గ్రామాల్లో గల సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు. అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని ఆమె కోరారు. కార్యక్రమానికి ముందుగా నూజిలపల్లిలోని పోలేరమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి నూజిల్లపల్లి ఎంపీటీసీ చాగంటి హనుమంతరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు.