BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు

Select Suryaa Now
చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు

 

మునగాల మేజర్ న్యూస్: మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతీ గంగాధర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ వాసా.  శ్రీనివాసరావు తెలిపారు.సోమవారం ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం నవంబర్ 10వ తేదీ మంగళవారం నుండి డిసెంబర్ 8వ తేదీ మంగళవారం వరకు జరుగుతుందని అన్నారు.
ప్రత్యేక పూజల వివరాలు
కార్తీక సోమవారములు నవంబర్ 16, 23, 30 మరియు డిసెంబర్ 7వ తేదీ
నవంబర్ 24వ తేదీ మంగళవారం కార్తీక పౌర్ణమి  డిసెంబర్ 7వ తేదీ సోమవారం మాస శివరాత్రి,ఈ సందర్భంగా ప్రతి సోమవారం విశేష అభిషేకాలు, హోమాలు, సహస్ర దీపారాధన, జ్వాలా తోరణం, అన్నాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అభిషేక ద్రవ్యములు, హోమ ద్రవ్యములు, ప్రసాదములు సమర్పించదలచిన భక్తులు ఆలయ నిర్వాహకులను సంప్రదించాలని కోరారు,పురోహితులు వారణాసి బుచ్చిరామయ్య, వారణాసి కిషోర్, వెంకటేశ్వర శర్మ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.