BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు

Select Suryaa Now
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు

హైదరాబాద్, మేజర్ న్యూస్: బీసీ విద్యార్థుల్లో బీసీ ఉద్యమ చరిత్రను తెలియజేస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటి చెబుతామని మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కటకం నర్సింగరావు అన్నారు. విద్యార్థి సమస్యలను ప్రభుత్వము వెంటనే పరిష్కరించాలని కొత్తగా నియమితులైన మన ఆలోచన సాధన సమితి రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ పుప్పాల కర్ణాకర్ ఉన్నారు.    మన ఆలోచన సాధన సమితి కేంద్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ గా నియమితులైన పుప్పాల కర్ణాకర్ కి మన ఆలోచన సాధన సమితి మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు నియామక పత్రం ఇవ్వడం జరిగింది నర్సింగ్ రావు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బీటెక్ డిగ్రీ ఫార్మసీ  తదితర ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాదిమంది విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.  ముఖ్యంగా పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ బీ సీ స్కాలర్షిప్ ఫీజు రియాజ్ మెంట్ ఆధారపడి చదువుతున్నారు. కానీ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి సకాలంలో పీతులు అందకపోవడంలో పిల్లల మీద అధిక భారం పడుతుంది తక్షణమే ప్రభుత్వం నుంచి వచ్చే కళాశాలలకు వెంటనే నిధులు విడుదల చేయాలని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు  అన్నారు. ఈ కార్యక్రమంలో మన ఆలోచన సాధన సమితి మాస్ ఉపాధ్యాయులు నేరెళ్ల దేవేందర్ జి,అధికార ప్రతినిధి మంగిల్ పెళ్లి శంకర్ గంగపుత్ర, మాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దవూరే బ్రహ్మయ్య, సోషల్ మీడియా ఇంచార్జ్ కైరాo కొండ నర్సింగ్, గంగపుత్ర, సింగారం రవీందర్ గంగపుత్ర, నర్సింగ్, బోనగిరి నరసింహ తదితరులు పాల్గొన్నారు