BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు

Select Suryaa Now
బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు

కొండాపూర్,మేజర్ న్యూస్ :  జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు ప్రతిష్టాత్మకమైన ‘సేవారత్న అవార్డు’ ప్రదానం చేశారు.హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మెయిన్ హాల్‌లో శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ, శ్రీ నటరాజ నృత్య సంగీత అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం’ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.సమాజ సేవలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన నిర్వాహకులు బొప్పలి వెంకటేష్ యాదవ్‌ను అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు, ప్రముఖులు, సాంస్కృతిక రంగానికి చెందిన ప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు.ee కార్యక్రమ నిర్వాహకులు, ఫౌండర్ బి. నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ బొప్పలి వెంకటేష్ యాదవ్ సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.