ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు.
హైదరాబాద్, ఆల్వాల్, మేజర్ న్యూస్ : బోహ్రా కమ్యూనిటీ సభ్యులు ఈ నెల 8 న జరిగే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గ శాసన సభ్యులు మర్రి రాజ శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ల కు
శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలసిన బోహ్రా కమ్యూనిటీ కీ చెందిన పెద్దలు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈ సందర్బంగా కమ్యూనిటి పెద్దలకు ఆయన ధన్యవాదములు తెలియజేశార్
దీపావళి పండుగను పురస్కరించుకుని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి బోహ్రా కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు, సభ్యులు హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలు, కులాలకు చెందిన ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యా లతో ఉండాలని, ఆకాంక్షిస్తున్నానని అన్నారు.ఇలాంటి పండుగలు సమాజం లో సోదర భావాన్ని, ఐక్యత, పెంపోందిస్తాయని తెలిపారు. బోహ్ర కమ్యూనిటీ సభ్యులు చూపిన ఆప్యాయత, ఆధారాభిమానాలకు సంతోషిస్తున్నానని, మీకు మీ కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.ఎమ్. ఎల్. ఏ., శుభాకాంక్షలు తెలిపినవారిలో జనాబ్ సైఫుల్లా భాయ్ సాబ్, జనాబ్ అబ్బాస్ భాయ్ సాబ్, అమ్మర్ షాకీర్, మీరు చూపిన హకీమ్ మియాజీవాలా, బుర్హానుద్దీన్ షాకీర్, హుస్సేన్ సలేహ్ లు ఉన్నారు.