BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
ఓటు మన హక్కు  బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం

కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : ఓటు మన హక్కు గా భావించి అర్హత ఉన్న పట్టభద్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నమోదు చేసుకోవాలని బైరామల్ గూడ డివిజన్ భాజాపా అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్ కోరారు. డివిజన్ పరిధిలోని 
ఇంద్రప్రస్థ కాలనీలో బుధవారం విస్తృతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచార కార్యక్రమాని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గౌని వెంకటేష్ గౌడ్, కంది శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు