BREAKING
నేడే " పల్లె " పోరు నేటి రాశి ఫలాలు –5 నవంబర్, 2026 నేటి పంచాంగం 5 నవంబర్, 2026 ఓటు మన హక్కు బిజెపి ఆధ్వర్యంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం... - బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ లండన్ డబ్ల్యూటీఎంలో తెలంగాణ పర్యాటక స్టాల్ ప్రారంభం వ్యయ నివేదికల సమర్పణపై దృష్టిపెట్టండి.. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి గవర్నర్‌కు వినతి ఉప్పల్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి

బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి

Select Suryaa Now
బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి

సిటీబ్యూరో, హైదరాబాద్: సారథి సొసైటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆయన కాషాయ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజీవ్‌నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాగి సత్యనారాయణతో పాటు బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమోహన్, శరణ్‌రెడ్డి, సనా ఫాతిమా, రాజు, సాయి గోపి తదితరులు పాల్గొన్నారు. నారాయణరెడ్డికి పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజీవ్‌నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాగి సత్యనారాయణ మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో బీజేపీలోకి వలసలు పెద్ద ఎత్తున రాబోతున్నాయన్నారు. ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.