BREAKING
చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ! తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం.

ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ

Select Suryaa Now
ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకోసాగారు . ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలలో 26,529 ఓట్లు ఉన్నాయి.ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఆత్మకూరు లో వాతావరణం చల్లగా ఉండడంతో  పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద మరియు పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇద్దరు డిఎస్పీలు నలుగురు సి ఐ లు,పదిమంది ఎస్ఐలు మొత్తం 260 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించినట్లు డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ గంగాధర్ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు.