BREAKING
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు .

కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన

Select Suryaa Now
కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన

రామచంద్రపురం;నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎల్‌ఎన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకుడు రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి సహకారంతో సోమవారం కొల్లూరులో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఈ మేళాలో అర్హత సాధించిన సుమారు 200 మంది నిరుద్యోగ యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. జాబ్‌ మేళాలో మొత్తం 500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 200 మందికి నియామక పత్రాలు అందజేయగా, మిగిలిన ఉద్యోగావకాశాలను కూడా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఎన్‌ గ్రూప్‌ సంస్థ మరికొద్ది రోజులపాటు నియామక ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించారు.ముఖ్యంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో నివసిస్తున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఎల్‌ఎన్‌ గ్రూప్‌ అధినేత కౌశిక్‌ మాట్లాడుతూ.. ఆదిభట్లలోని ఇయర్‌ఫోన్‌ తయారీ కంపెనీలో అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వీరారెడ్డి,తూర్పు శ్రీనివాస్‌,రాంబాబు,బాబురావు తదితరులు పాల్గొన్నారు.