BREAKING
నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్ మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి

Select Suryaa Now
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి

 

13 మంది టీడీపీ ఎంపీటీసీలకు ఆర్. చంద్రశేఖర్ అభినందనలు

గుడిపల్లి మేజర్ న్యూస్:

గుడిపల్లి మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఏఎంసీ మాజీ చైర్మన్, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్. చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీలు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. రాజకీయమంటే కేవలం పదవులు, హోదాలు, ఆకర్షణలు కాదని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని 13 మంది ఎంపీటీసీలకు ఆయన సూచించారు.

సూర్య రిపోర్టర్: లెనిన్ బాబు గుడిపల్లి మండలం