BREAKING
ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం గ్రేట్ కమ్‌బ్యాక్‌తో చెలరేగిన వైష్ణవి శర్మ: ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సరికొత్త చరిత్ర! వర్షంతో ముగిసిన రెండో వన్డే: న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం

దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

Select Suryaa Now
దీపావళి ఆనందంగా జరుపుకోవాలి...  జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, సూర్య : దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి,  జిల్లా ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రమాదాలకు తావులేకుండా, పండుగను సంప్రదాయబద్ధంగా సంతోషంగా, కాలుష్య రహితంగా జరుపుకోవాలని
ముఖ్యంగా చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా ఎస్పీ కోరారు.పండుగ వేళ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, తమ కుటుంబ సభ్యులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్ని మాపక విభాగం 101, డయల్ 112, 6309990933 పోలీసు కంట్రోల్ రూమ్ సమాచారం అందించాలని కోరారు.