BREAKING
చెరువులు కబ్జాలను తొలగించి అభివృద్ధి పనులు :కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!! ఓల్డ్ మల్కాజిగిరి‌లో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన పంచాయతీలకు నేరుగా నిధులు ప్రభుత్వ నిర్ణయానన్ని స్వాగతిస్తూన్న సర్పంచుల జె ఏ సి జిల్లా అధ్యక్షులు శివన్న గూడెం సర్పంచ్ వినోద్ నాయక్ పీఏసీఎస్ పాలకవర్గాలు సమన్వయంతో ముందుకు సాగి రైతుల శ్రేయస్సుకు పాటుపడాలి సామాజిక సేవలో భాగస్వాములు కావాలి :డాక్టర్ కేవీ రమణాచారి టపాసులు కాల్చడంలో జాగ్రత్తలు పాటించాలి కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ లలితా శ్రావణి దశాబ్ద కాలం నాటి పేదల సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వంలో సాకారం చేస్తున్నాం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు కలిమెర సర్పంచ్ తోటకూరి జలజ యాదయ్య చొరవ.. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ద్వారా రూ.51 వేల ఆర్థిక సాయం! జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారి.. కటకటాలపాలు! మహిళా భవనాల నిర్మాణానికి భూమి పూజ...... పర్చూరు నియోజకవర్గంలో జడ్పిటిసిల జైత్రయాత్ర టపాసులు పేల్చేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు

నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు

Select Suryaa Now
నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు

నగరం, మేజర్ న్యూస్: 
నగరం మండలం జడ్పిటిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ శనివారం ప్రకటించారు. చింతల సుబ్బారావుకు 22,570 ఓట్లు రాగా, సమీప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకొల్లు రామకృష్ణకు 6,876 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుళ్లూరు నారాయణరావుకు 168 ఓట్లు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జజ్జువరపు సురేష్ కు 127 ఓట్లు పోలయ్యాయి.