BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

ఓల్డ్ మల్కాజిగిరి‌లో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

Select Suryaa Now
ఓల్డ్ మల్కాజిగిరి‌లో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

మల్కాజిగిరి, మేజర్ న్యూస్: మల్కాజిగిరి‌ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మల్కాజిగిరి‌లో శనివారం  మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆయన, స్ధానికులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వేసవిలో తమకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నం దున నూతనంగా బోర్  వేయించాలని కోరు తూ స్ధానికులు, శ్రవణ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. మురికి కాలువలను క్లీన్
చేయట్లేదని స్థానికులు ఫిర్యాదు చేయడం తో, ఆయన వెంటనే మేరకు వాటర్ వర్క్స్ మేనేజర్ సిరాజ్ తో  ఫోన్ లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలను పరిశుభ్రం చేయించాలని, అదే విధంగా సిల్ట్ ను త్వరి తగతిన ఎత్తించాలని, ఎక్కడా మంచినీరు వృధా కాకుండా తగిన చర్యలు తీసుకో వాలని శ్రవణ్, వాటర్ వర్క్స్ అధికారులకు  సూచించారు. దీనికి సానుకూలంగా స్పం దించిన వాటర్ వర్క్స్ మేనేజర్ సిరాజ్ మాట్లాడుతూ, తానే వ్యక్తిగతంగా పర్యటించి , ఆయా సమస్యలను పరిశీలిస్తానని హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జైకృష్ణ, వేణుగోపాల్,అభిషేక్ స్థానికులు ప్రదీప, రాజిరెడ్డి, సుజాత, సంధ్య, ఫాతిమా, రమ్య, నహిద్, సుకన్య, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.