BREAKING
ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం

కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం

Select Suryaa Now
కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం

ఆరు మండలాల్లో కూటమి విజయదుందుభి
టీడిపి 5, బీజేపి 1 గెలుపు 
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జడ్పిటీసి స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు .
వెలిగండ్ల జడ్పీటీసీ అభ్యర్థిగా మన్నేపల్లి రవి 7281 తో గెలుపొందారు.
హనుమంతునిపాడు జడ్పీటీసీ మురహరి ప్రేమలత 4737 ఓట్లతో గెలుపొందారు .పీసీ పల్లి మండల టీడీపీ జడ్పిటిసి అభ్యర్థి పువ్వాడి అనూష 6811 మెజార్టీతో విజయం సాధించారు .కనిగిరి జడ్పీటీసీ బీజేపీ అభ్యర్ది మల్లెల గోమ్స్ 5371 తో గెలుపొందారు⁠.సిఎస్ పురం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి గుంటిమడుగు శ్రీనివాసవర్మ 10004 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు .పామూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవిరెడ్డి 19,740 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘనవిజయం⁠⁠ సాధించారు .ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూటమి జడ్పిటీసి అభ్యర్థులు ప్రచార రథంపై అభివాదం చేస్తూ భారీ ర్యాలీతో బాణా సంచా వేడుకల మధ్య సంబరాలు చేసుకుంటూ అమరావతి గ్రౌండ్ చేరుకున్నారు .ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలిసి కృతఙ్ఞతలు తెలియజేశారు .