BREAKING
ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
 ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

                    విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, టపాసుల పంపిణీ చేసిన మిరియాల ప్రీతమ్ దంపతులు
చందానగర్,మేజర్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా  చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో  వేడుకలను కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్, ఆయన సతీమణి యామిని దివ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.అదేవిధంగా  దీపావళి పండుగను పురస్కరించుకొని చిన్నారులకు టపాసులు అందజేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. ఈ సేవా కార్యక్రమం పట్ల పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పరదేశి నాయుడు, జమీర్, చింటూ, త్రిలోచన, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు పద్మజ, అఖిల, అంగన్‌వాడీ టీచర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.