BREAKING
నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ!

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Select Suryaa Now
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన  మాజీ  కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

గచ్చిబౌలి,మేజర్ న్యూస్ :దీపావళి పండుగ పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి డివిజన్ ప్రజలకు,బీజేపీ నాయకులకు,కార్యకర్తలకు,మిత్రులకు ,శ్రేయభిలాషులకు ,అధికారులకు ,అనాధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ సంస్కృతికి దీపావ‌ళి పండుగ ప్ర‌తిబింబంగా నిలుస్తుంద‌న్నారు. ఈ పండుగ‌ను ప్ర‌జ‌లంద‌రూ జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జ‌రుపుకుంటార‌న్నారు.ప్ర‌జ‌ల జీవితాల్లో దీపావ‌ళి వెలుగులు నింపాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని అన్నారు. దీపావ‌ళి పండుగ‌ను ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ జ‌రుపుకోవాల‌ని సూచించారు.