BREAKING
దీపావళి వెలుగుల పండుగ కావాలి.. ప్రమాదాలకు నిలయంగా మారకూడదు నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు

మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు

Select Suryaa Now
 మియాపూర్ డివిజన్ ప్రజలకు  మాజీ  కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు

మియాపూర్,మేజర్ న్యూస్ :  మియాపూర్ డివిజన్ మాజీ   కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్  డివిజన్  ప్రజలకు  ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు,ఆత్మీయులకు, మిత్రులకు ,శ్రేయోభిలాషులకు ,అధికారులకు  దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తోంది. శాంతికి, మత సామరస్యానికి, సమసమాజ నిర్మాణానికి దీపావళి ఆదర్శం.ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపావళి జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.