మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు..
నర్సాపూర్;నర్సాపూర్ పట్టణంలో నూతనంగా అడిషనల్ కోర్టు ను ఏర్పాటుచేసిన సందర్భంగా శనివారం నర్సాపూర్ లాయర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చెష్ యాదవ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లాయర్లు శ్రీనివాస్ గౌడ్ ఆనంద్ నాగరాజు సాయిరాం తదితరులు ఉన్నారు