BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

స్ట్రీమ్ డెంటల్ కేర్ ప్రారంభం

Select Suryaa Now
స్ట్రీమ్ డెంటల్ కేర్ ప్రారంభం

కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : ఎల్బీనగర్ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక దంత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కర్మన్‌ఘాట్ డివిజన్ మాధవ నగర్ కాలనీ రోడ్ నంబర్ 10లో స్ట్రీమ్ డెంటల్ కేర్, మ్యాక్సిలోఫేషియల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పల్లె వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నీలికంటి సత్యం, మాధవ నగర్ కాలనీ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వాహకులు చిలువేరు అశోక్, ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ మనోజ్ కుమార్ చిలువేరు లకు సూచించారు.కార్యక్రమంలో పాల్గొన్నారు. మ కేంద్రంలో డెంటల్ ఇంప్లాంట్స్, రూట్ కెనాల్, బ్రేసెస్, ఓరల్ సర్జరీ, ఫేషియల్ ఎస్తెటిక్స్ తదితర ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డాక్టర్ చిలువేరు శ్రీనివాస్, బొడ్ల మల్లికార్జున్ గుప్తా, మణిపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, ముత్యాలు, కడారి రాజేష్ యాదవ్, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, అడ్వకేట్ ప్రభాకర్ రెడ్డి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.