ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా..
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు మినహాయించి మిగిలిన 7,768 ఎంపీటీసీ స్థానాలకు ప్రకటించిన తుది ఫలితాల్లో అధికార కూటమి భారీ విజయం సాధించింది.
ప్రకటించిన ఫలితాల ప్రకారం స్థానాల వివరాలు:
* టీడీపీ: 4,806 స్థానాలు
* వైసీపీ: 1,711 స్థానాలు
* జనసేన: 938 స్థానాలు
* బీజేపీ: 117 స్థానాలు
రాష్ట్రవ్యాప్తంగా కూటమి భాగస్వామ్య పక్షాలు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని తమ ఆధిక్యాన్ని స్పష్టం చేశాయి.