BREAKING
నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం నారాయణ పాఠశాలలో చిన్నారుల క్రీడా సంబరం.. ఘనంగా ఎకిడ్స్ ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ రామాయణం గొప్పతనాన్ని పక్కన పెట్టి బడ్జెట్ గురించా చర్చ?: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు బీసీ ఆత్మగౌరవ భవనాలు.. రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెన్నెముక శస్త్రచికిత్సలో ఆధునిక సాంకేతికతపై జాతీయ సదస్సు ఓటీటీలో అలరించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'హైకు': నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? స్ట్రీమ్ డెంటల్ కేర్ ప్రారంభం క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నరోత్తమ రెడ్డి ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దు చేయాలి :బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హాలీవుడ్ సినిమాలకంటే బాగుంది: 'రామాయణం'పై సన్నీ డియోల్ ప్రశంసల జల్లు బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ పూజారి, అమేయ పూజారి మెదక్ పట్టణ అభివృద్ధికి రూ.9.11 కోట్లతో భారీ నిధులు రోడ్డు పునర్నిర్మాణం కోసం బిజెపి ఆందోళనకు సిద్ధం చెరువులు కబ్జాలను తొలగించి అభివృద్ధి పనులు :కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!!

న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి

Select Suryaa Now
న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి

 

కట్టంగూర్ మండల పరిధిలోని పామనగుండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది మంద నగేష్ మాతృమూర్తి మంద లక్ష్మమ్మ అకాలమరణం చెందడంతో విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య శనివారం పామనగుండ్ల గ్రామానికి చేరుకుని లక్ష్మమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం న్యాయవాది మంద నగేష్‌ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో కట్టంగూర్ మాజీ జెడ్పీటీసీ తరాల బలరామ్, పామనుగుండ్ల సర్పంచ్ వడ్డే మాధవి సైదిరెడ్డి, నాయకులు చెరుకు నర్సింహ, పులిగిల్ల వెంకన్నతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.